Homeహైదరాబాద్latest NewsINDW vs WIW: టాస్‌ గెలిచిన విండీస్‌.. భారత్‌ బ్యాటింగ్‌.. ప్లేయింగ్ XI ఇదే…!

INDW vs WIW: టాస్‌ గెలిచిన విండీస్‌.. భారత్‌ బ్యాటింగ్‌.. ప్లేయింగ్ XI ఇదే…!

గుజరాత్‌లోని వడోదరలో వెస్టిండీస్, భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. స్మృతి మంధాన, ప్రతీక, హర్లీన్‌ డియోల్‌, జెమీమా రోడ్రిగ్జ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, రిచా ఘోష్‌, దీప్తి శర్మ, సైమా ఠాకూర్‌, సాదు, ప్రియా మిశ్రా, రేణుకా ఠాకూర్‌ సింగ్‌‌తో కూడిన జట్టుతో భారత్ బరిలోకి దిగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు తొలి వన్డే జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img