Homeహైదరాబాద్latest Newsచలికాలంలో బెల్లం, నెయ్యి కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!

చలికాలంలో బెల్లం, నెయ్యి కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!

చలికాలంలో బెల్లం, నెయ్యి తీసుకోవటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారు నెయ్యి, బెల్లం కలిపి తీసుకోవటం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నెయ్యిలో ఉండే కొవ్వు రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. నెయ్యి, బెల్లం రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల శరీరంలోని వాత, పిత్త, కఫ వంటి దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Recent

- Advertisment -spot_img