టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అశ్విన్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో ఆడాడు. అలాగే వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలతోనూ ఆడాడు. కానీ దాయాది దేశం పాకిస్థాన్‌తో మాత్రం తన కెరీర్లో ఒక్క టెస్టూ కూడా ఆడలేదు.