Homeహైదరాబాద్latest Newsగుడ్‌న్యూస్.. త్వరలో తగ్గనున్న రీఛార్జ్ ధరలు

గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గనున్న రీఛార్జ్ ధరలు

ప్రస్తుతం కీ ప్యాడ్ లేదా 2G సర్వీస్ వాడుతున్నారో వారు రీఛార్జ్ చేసుకోవాలంటే అధికంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో TRAI టెలికాం కంపెనీలకు కీలక సూచనలు చేసింది. వాయిస్, SMS ప్లాన్ల కోసం ప్రత్యేక రీఛార్జ్ వోచర్లను అందుబాటులోకి తేవాలని సూచించింది. ఈ క్రమంలో 2G వినియోగదారుల రీఛార్జ్ ధరలను టెలికాం కంపెనీలు తగ్గించనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img