Homeహైదరాబాద్latest NewsSSMB29 : ''SSMB29'' మూవీ కోసం మహేష్ కష్టం.. అక్కడే నెలరోజులు పాటు..!!

SSMB29 : ”SSMB29” మూవీ కోసం మహేష్ కష్టం.. అక్కడే నెలరోజులు పాటు..!!

SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB29’ అనే పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ సినిమా యాక్షన్- అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ని త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫారిన్ షెడ్యూల్‌తో ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ ఆఫ్రికాలోని అడవిలో ప్రారంభించబోతున్నారు. అయితే షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసే ముందు, మహేష్ బాబు ఆఫ్రికాలోని కొన్ని తెగల మధ్య ఒక నెల గడపాలని ప్లాన్ చేస్తున్నాడట.ఈ క్రమంలో రాజమౌళి అక్కడి అలవాట్లు, వాతావరణం, వారి కట్టుబాట్లను తెలుసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img