Homeహైదరాబాద్latest Newsటాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. తుది జట్లు ఇవే..!

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. తుది జట్లు ఇవే..!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్నందున, ఈ మ్యాచ్ ఫలితం టీమిండియా సెమీఫైనల్ ప్రత్యర్థిని నిర్ణయిస్తుంది.
ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓరూర్కే,

Recent

- Advertisment -spot_img