Homeహైదరాబాద్latest NewsStock markets : నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock markets : నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock markets : స్టాక్ మార్కెట్లు (Stock markets) ఈరోజు నష్టాల్లో ముగిసాయి.నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 217.41 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 74,115.17 వద్ద, నిఫ్టీ 92.20 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 22,460.30 వద్ద నిలిచాయి. టాప్ గెయినర్స్ గా వెల్‌స్పన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ కమర్షియల్స్, బంకా బయోలూ, బోడల్ కెమికల్స్, లిప్సా జెమ్స్ అండ్ జ్యువెలరీ, ICE మేక్ రిఫ్రిజిరేషన్ వంటి కంపెనీలు నిలిచాయి. టాప్ లూజర్స్ గా కేసోరామ్ ఇండస్ట్రీస్, SBC ఎక్స్‌పోర్ట్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హిందుస్తాన్ మీడియా వెంచర్స్, నియోజెన్ కెమికల్స్ వంటి కంపెనీలు నిలిచాయి.

Recent

- Advertisment -spot_img