Homeహైదరాబాద్latest Newsఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్సమ్ పేపర్ లో మిస్టేక్స్.. ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ..!

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్సమ్ పేపర్ లో మిస్టేక్స్.. ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ..!

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా పత్రంలో తప్పులు దొర్లాయని తెలుస్తుంది. బొటని, గణితం పేపర్లలో చిన్న చిన్న తప్పులు పడ్డాయి. దీనివల్ల విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు తప్పులను సరిదిద్ది విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img