Homeహైదరాబాద్latest NewsTamilnadu Budget : హిందీ vs తమిళం.. సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం.. బడ్జెట్ కాపీపై...

Tamilnadu Budget : హిందీ vs తమిళం.. సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం.. బడ్జెట్ కాపీపై రూపీ సింబల్ తొలగింపు

Tamilnadu Budget : కేంద్రం ప్రభుత్వం బీజేపీ పార్టీ తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని అధికార డిఎంకె పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీస్కున్నారు. .జాతీయ విద్యా విధానం (NEP)కి వ్యతిరేకంగా, M K స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం 2025 బడ్జెట్ నుండి అధికారిక రూపాయి చిహ్నం (₹) స్థానంలో ‘Ru’ కోసం తమిళ అక్షరాన్ని చేర్చింది. ఒక రాష్ట్రం జాతీయ కరెన్సీ చిహ్నాన్ని తిరస్కరించడం ఇదే మొదటిసారి, NEP పట్ల దాని ప్రతిఘటనను కొత్త స్థాయికి తీసుకెళ్లింది.

Recent

- Advertisment -spot_img