Homeజాతీయంఆ విద్యార్థులకు శుభవార్త.. ఆ పరీక్ష రాయలేకపోతే.. వారికి మరో ఛాన్స్..!

ఆ విద్యార్థులకు శుభవార్త.. ఆ పరీక్ష రాయలేకపోతే.. వారికి మరో ఛాన్స్..!

విద్యార్థులకు శుభవార్త.. హోలీ పండుగ కారణంగా మార్చి 15న జరగనున్న హిందీ పరీక్షకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు CBSE బోర్డు మరో అవకాశం కల్పిస్తోంది. మార్చి 14న హోలీ అయినప్పటికీ, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 15న జరుపుకుంటున్నారు. దీని కారణంగా చాలా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకపోవచ్చని తెలుస్తుంది. ఈ క్రమంలో పరీక్ష రాయలేని విద్యార్థుల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తామని CBSE పరీక్ష కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img