Homeహైదరాబాద్latest Newsతెలంగాణ కేబినెట్ విస్తరణ.. వారికి మంత్రి పదవులు దక్కేనా..?

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. వారికి మంత్రి పదవులు దక్కేనా..?

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉగాదికి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి, ఒక ముస్లిం సామాజికవర్గానికి, ఒక SCకి అవకాశం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరుగుతున్న కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు. సీఎం రేవంత్, భట్టి, మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Recent

- Advertisment -spot_img