Homeహైదరాబాద్latest NewsGoogle: గూగుల్ లో మరో సెన్సేషన్ .. టైమ్ ట్రావెల్ ఫీచర్..!

Google: గూగుల్ లో మరో సెన్సేషన్ .. టైమ్ ట్రావెల్ ఫీచర్..!

Google: గూగుల్ మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. గూగుల్ మ్యాప్స్ కొత్త టైమ్ ట్రావెల్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా నగరాలు, ట్రాఫిక్, రవాణా సౌకర్యాలు, వీధులు, కొండలు, నదులు, చెరువులు గతంలో ఎలా ఉన్నాయో మీరు చూడవచ్చు. ఈ టైమ్ ట్రావెల్ ఫీచర్‌ను ఉపయోగించడానికి, ముందుగా గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ ఎర్త్ యాప్‌కి వెళ్లి మీకు కావలసిన ప్రదేశం కోసం శోధించండి.

Recent

- Advertisment -spot_img