corona:వరుసగా గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పదివేలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా10,093 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కాస్త కేసులు తక్కువే....
Carona:చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎన్నడూ లేనంతగా నిన్న కొత్త కేసులు నమోదుకావడం కలవరపాటుకు గురి చేస్తోంది. నిన్న ఒక్కరోజే 31,454 కేసులు నమోదయ్యాయి....
Corona Virus : ఫ్రీజ్‌లో 30 రోజులు కరోనాCorona Virus : ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో కరోనా వైరస్ విస్తరణపై ఇటీవల శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.ఒకరికొకరు సంబంధం లేకుండా అంటే కాంటాక్టులేమీ...
Corona Cases : దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులుCorona Cases : మన దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి.ముందు రోజు 2,745గా ఉన్న కేసుల సంఖ్య మరోసారి...
Corona Virus : చైనాలో లాక్‌డౌన్.. వణికిస్తున్న స్టెల్త్ ఒమిక్రాన్Corona Virus : చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పలు నగరాల్లో కరోనా తొలినాటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.పీపీఈ కిట్లు ధరించిన వైద్య...
Corona To Lions : మనుషుల నుంచే మూడు సింహాలకు సోకిన కరోనా..Corona To Lions : దక్షిణాఫ్రికాలోని ఓ జూలో మూడు సింహాలు కరోనా బారినపడ్డాయి.మనుషుల ద్వారానే వీటికి వైరస్...
Corona to Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనాCorona to Chandrababu : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కరోనా బారినపడిన తర్వాతి రోజే, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ...
Corona Cases : దేశంలో తాజాగా 2.64 లక్షల కరోనా కేసులుCorona Cases : దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది.ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి....