Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో దారుణం.. 16 ఏళ్ల బాలికపై వృద్ధుడి లైంగికదాడి

హైదరాబాద్ లో దారుణం.. 16 ఏళ్ల బాలికపై వృద్ధుడి లైంగికదాడి

ఇదేనిజం, హైదరాబాద్: హైదరాబాద్ లోని ఉప్పల్​ లో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై వృద్ధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటలన ఈ నెల 3న జరగగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ బాలిక బస్​ కోసం వెయిట్ చేస్తుండగా.. వృద్ధుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం లైంగికదాడికి తెగబడ్డాడు. తాజాగా బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

Recent

- Advertisment -spot_img