Homeహైదరాబాద్latest News16 ఏళ్ల స్టూడెంట్ పై లేడీ టీచర్ అత్యాచారం.. చివరికి

16 ఏళ్ల స్టూడెంట్ పై లేడీ టీచర్ అత్యాచారం.. చివరికి

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. మిస్సౌరీలోని లాక్యూ హై స్కూల్లో 16 ఏళ్ల బాలుడిపై 26 ఏళ్ల లేడీ టీచర్ అత్యాచారం చేసింది. ఈ అఘాయిత్యం 2023లో నెల రోజుల పాటు సాగింది. తనపై అభియోగాలను తొలుత ఆమె అంగీకరించలేదు. బాలుడికి ఆమె చేసిన మెసేజ్లు, బాలుడి శరీరంపై గాయాలు చూపాక ఆమె నిజం అంగీకరించింది. ఆమె ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉంది. నాలుగేళ్ల జైలు శిక్ష పడనుంది.

spot_img

Recent

- Advertisment -spot_img