Homeహైదరాబాద్latest Newsఅమెరికాలోని విదేశీ విద్యార్థులకు భారీ షాక్‌.. వారికీ వార్నింగ్..!

అమెరికాలోని విదేశీ విద్యార్థులకు భారీ షాక్‌.. వారికీ వార్నింగ్..!

అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఆ దేశ విదేశాంగ శాఖ ఈమెయిల్స్ హెచ్చరిక పంపినట్లు తెలుస్తుంది. స్వచ్ఛందంగా తమ దేశం విడిచి వెళ్లాలని వారు హెచ్చరిస్తున్నారని సమాచారం. క్యాంపస్‌ ఆందోళనల్లో క్రియాశీలమైన వారికి మెయిల్స్‌ పంపుతున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌లకు భారతీయ విద్యార్థులు కూడా స్పందించారు. కొందరికి ఇలాంటి ఈమెయిల్స్ వచ్చి ఉండవచ్చు. విదేశాంగ శాఖ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడుతోందని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img