Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

సంగారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. కంది మండలం తునికిళ్ల తండా శివారులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

Recent

- Advertisment -spot_img