Homeహైదరాబాద్latest Newsతిక్క కుదిరింది.. నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

తిక్క కుదిరింది.. నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, నారా లోకేశ్‌, అనితలపై సినీ నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేత రాజు యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు త్రీటౌన్‌ పోలీసులు శ్రీరెడ్డి పై కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img