Homeహైదరాబాద్latest Newsఆకతాయిల ఆగడాలకు చెక్.. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన 305 మంది అరెస్ట్‌..!

ఆకతాయిల ఆగడాలకు చెక్.. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన 305 మంది అరెస్ట్‌..!

బోనాల పండుగలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన 305 మందిని షీ టీమ్స్ అరెస్ట్‌ చేశాయి. వీరిలో 289 మంది పెద్దలు, 16 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించాయి. వీరిలో 173 మందికి వారి కుటుంబ సభ్యులతో పాటు కౌన్సిలింగ్​ ఇస్తున్నారు. ఐదుగురు వ్యక్తులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారికి మూడు రోజుల జైలు శిక్ష, రూ. 1050 జరిమానా విధించారు.

Recent

- Advertisment -spot_img