Homeహైదరాబాద్latest Newsఏసీబీ వలలో అవినీతి చేప.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు..!

ఏసీబీ వలలో అవినీతి చేప.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు..!

హైదరాబాద్ నాంపల్లి గగన్ విహార్ 11వ అంతస్తులో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఈ సోదాలో మలక్పేట్-II సర్కిల్ కు చెందిన కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమీషనర్ మహబూబ్ బాషా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ. లక్ష డిమాండ్ చేసి రూ. 50వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఫిర్యాదుదారునికి బ్యాంక్ ఖాతాను డి

Recent

- Advertisment -spot_img