తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి హాజరుయ్యారు. ఈ క్రమంలో తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ యాంకర్ బాలాదిత్య పలికారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. అయితే బాలాదిత్య గతంలో హీరోగా కొన్ని సినిమాలు చేసాడు. ప్రస్తుతం టీవీ షోస్ మరియు యాంకర్ గా చేస్తున్నాడు.