Homeహైదరాబాద్latest Newsసినీ పరిశ్రమలో పెను విషాదం.. హీరో నాని సినిమా షూటింగ్ లో ఒక సినిమాటోగ్రాఫర్..?

సినీ పరిశ్రమలో పెను విషాదం.. హీరో నాని సినిమా షూటింగ్ లో ఒక సినిమాటోగ్రాఫర్..?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా ”హిట్ 3”. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో జరుగుతుంది. ఈ సినిమాకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న30 ఏళ్ళ కేఆర్ కృష్ణ అనే మహిళ గుండెపోటుతో మృతి చెందింది. డిసెంబర్ 23న కెఆర్ కృష్ణ అస్వస్థతకి గురయ్యారు. దీనితో చిత్ర యూనిట్ ఆమెని శ్రీనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజులు కెఆర్ కృష్ణ చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. అయితే సోమవారం కేఆర్‌కృష్ణకు అనూహ్యంగా గుండెపోటు రావడంతో ఆమె తుది శ్వాస విడిచింది.k ఇదేనిజం సినీ పరిశ్రమలో పెను విషాదం.. హీరో నాని సినిమా షూటింగ్ లో ఒక సినిమాటోగ్రాఫర్..?

Recent

- Advertisment -spot_img