Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. పారిశ్రామికవాడలో చెలరేగిన మంటలు..!

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. పారిశ్రామికవాడలో చెలరేగిన మంటలు..!

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ కంపెనీలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img