Homeహైదరాబాద్latest Newsజనావాసాల్లోకి వచ్చిన భారీ కొండచిలువ.. భయాందోళనలో గ్రామస్తులు.. చివరికి.. (VIDEO VIRAL)

జనావాసాల్లోకి వచ్చిన భారీ కొండచిలువ.. భయాందోళనలో గ్రామస్తులు.. చివరికి.. (VIDEO VIRAL)

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఓ భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. సమీప అడవిలోంచి వచ్చి జనవాసాల్లోకి చేరుకుంది. కొండచిలువను చూసిన గ్రామస్థులంతా భయాందోళనకు గురయ్యారు. కొందరు యువకులు దానిని పట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఆ కొండ చిలువ వేగంగా వారి నుంచి తప్పించుకొని ఓ చిత్తడి ప్రదేశంలో నక్కింది. దీంతో స్థానికులు ఆ కొండచిలువను బంధించి సమీప అడవిలో వదిలారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img