Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్‌ కు భారీ ఊరట.. రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు..!

అల్లు అర్జున్‌ కు భారీ ఊరట.. రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే ”పుష్ప 2” సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున విడుదలై ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌ కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది.

Recent

- Advertisment -spot_img