Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నేతలు

బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నేతలు

ఇదే నిజం, ఖానాపురం: నేడు రంగాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి పలు కుటుంబాలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షులు పిండి కుమార్, ఉపాధ్యక్షులు గుగులోతు వెంకన్న, కార్యదర్శి వేములపల్లి రవి, కందుల ఉపేందర్ నూతనంగా పార్టీలో చేరినవారు. ఎర్రబెల్లి బలరాం, గాడుదుల యాకయ్య, గాడుదుల కుమార్, రాజారాం వేణు, ఇట్టుకూరీ బాలకృష్ణ, కరిమిల్ల పాపయ్య, కున్సోతు మూర్తి, భూక్యా నరసింహ, పులిగిల్ల కొమురయ్య, నాలం పురుషోత్తం, గాడుదుల దూడయ్య, భూక్య ఈర్య, తాళ్ల సదయ్య, మడూరి హేమాద్రి, తోకల అనిల్, బందరపు రాములు తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img