Homeహైదరాబాద్latest Newsబిగ్‌బాస్ ఓటింగ్‌లో భారీ ట్విస్ట్.. డేంజర్ జోన్ లో ఆ టాప్ కంటెస్టెంట్..?

బిగ్‌బాస్ ఓటింగ్‌లో భారీ ట్విస్ట్.. డేంజర్ జోన్ లో ఆ టాప్ కంటెస్టెంట్..?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం హోరా హోరీగా సాగుతుంది. రెండో రోజు మంగళవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ భాగంగా పాత కంటెస్టెంట్స్ ఆయనా ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నాగ మణికంఠ హౌసులోకి వచ్చారు. అయితే ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, యష్మీ, నబీల్ అనే ఐదుగురు ఓజి కంటెస్టెంట్స్ ఉన్నారు. తాజాగా నామినేషన్ ప్రక్రియ తర్వాత, ఓటింగ్ పోల్స్ తెరవబడతాయి. అయితే బిగ్‌బాస్ ఓటింగ్‌లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రేరణ 21.44 శాతం ఓటింగ్‌తో అనూహ్యంగా మొదటి స్థానికి చేరింది. ఈ వారం ఓటింగ్‌లో యష్మీ 20.90 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉండగా, 20.43 శాతం ఓటింగ్‌తో నబీల్ మూడో స్థానంలో నిలిచాడు. నిఖిల్ 19.8 శాతంతో నాలుగో స్థానంలో, పృథ్వీరాజ్ శెట్టి 17.43 శాతంతో చివరి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం డేంజర్ జోన్‌లో నిఖిల్, పృథ్వీ ఉన్నారు. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పృథ్వీ అని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img