Homeహైదరాబాద్latest Newsప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు కీలక పదవి..!

ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు కీలక పదవి..!

తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు ఒక స్టార్ ప్రొడ్యూసర్. దిల్ రాజు తన సినీ జీవితం మొదట డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభించి ఇప్పుడు అగ్ర నిర్మాతగా ఎదిగారు. అయితే నిర్మాత దిల్ రాజుకి కీలక పదవి ఇస్తనట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (సీఎస్‌ శాంతికుమారి) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ స్థానంలో దిల్ రాజు రెండేళ్ల పాటు కొనసాగనున్నాడు.

Recent

- Advertisment -spot_img