Homeహైదరాబాద్latest Newsరూ.100కే కిలో చికెన్.. బారులు తీరిన జనం..!

రూ.100కే కిలో చికెన్.. బారులు తీరిన జనం..!

కర్నూలులోని మద్దూర్ నగర్లో రెండు దుకాణాల వద్ద కిలో చికెన్ రూ.100కే అమ్మడంతో జనం బారులు తీరారు. షమీర్, సుభాన్ చికెన్ సెంటర్ల నిర్వాహకులు పోటీపడి.. కిలో చికెన్ను వంద రూపాయలకే విక్రయించారు. దీంతో కొనుగోలుదారులు ఆ రెండు చికెన్ షాపుల వద్ద కిక్కిరిశారు. దీంతో వాహనాల రాకపోకలకు రెండు గంటలకుపైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్తిక మాసం అయినప్పటికీ తక్కువ ధరకు అమ్మడంతో.. చాలా మంది చికెన్ కొనుగోలు చేశారు.

Recent

- Advertisment -spot_img