Homeహైదరాబాద్latest Newsఅయ్యో పాపం.. నిండు గర్భిణిని ఢీకొట్టిన లారీ.. రోడ్డుపైనే ప్రసవం.. కానీ

అయ్యో పాపం.. నిండు గర్భిణిని ఢీకొట్టిన లారీ.. రోడ్డుపైనే ప్రసవం.. కానీ

కర్ణాటకలోని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేలమంగళ ప్రాంతంలో వేగంగా వచ్చిన లారీ ఎనిమిది నెలల గర్భిణిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ రోడ్డుపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టవశాత్తు నవజాత శిశువు, తల్లి తీవ్ర గాయాల కారణంగా చనిపోయారు. భార్యాభర్తలు స్కూటర్‌పై శివగంజ్‌లోని ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా జాతీయ రహదారి పై యెడేహళ్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన మహిళను సించన (30)గా గుర్తించారు.

Recent

- Advertisment -spot_img