Homeహైదరాబాద్latest Newsఆర్టీసీ కొంప ముంచిన జీరో టికెట్

ఆర్టీసీ కొంప ముంచిన జీరో టికెట్

తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్‌ తో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అన్న విషయం తెలిసిందే. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ద్వారా జీరో టికెట్ల రూపంలో ప్రతి నెలా ఆర్టీసీకి రూ.350కోట్లు ఖర్చవుతున్నాయి. ఈ పథకం ద్వారా ఆక్యుపెన్సీ పెరిగినా మహిళల టికెట్లన్నీ జీరో కావడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే సంస్థకు లాభం చేకూరుతుంది. కానీ ఆర్టీసీకి జీరో టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయటం లేదు. మార్చి నాటికి ప్రభుత్వం జీరో టికెట్లకు సంబంధించి రూ.1400కోట్లు విడుదల చేయాల్సివుందని ఆర్టీసీ తెలిపింది.

Recent

- Advertisment -spot_img