Homeహైదరాబాద్latest Newsనల్లగండ్లలో వివాహిత గొంతు కోసి దారుణ హత్య..!

నల్లగండ్లలో వివాహిత గొంతు కోసి దారుణ హత్య..!

ఇదేనిజం, శేరిలింగంపల్లి: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత మహిళ దారుణ హత్యకు గురై మరణించింది. నల్లగండ్ల లక్ష్మి విహార్ కాలనీలో విజయ లక్ష్మి(32)అనే వివాహిత్ మహిళ నివాసం ఉంటున్నది. ఓ అగంతకుడు కత్తితోమహిళ గోంతు కోయగా మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కర్ణాటక కు చెందిన మహిళగా గుర్తించారు. నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. ఘటన స్థలికి చేరుకున్న క్లూస్ టీం, చందానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img