Homeహైదరాబాద్latest Newsసల్మాన్ ఖాన్ ను చంపేస్తామని.. పోలీసులకు మెసేజ్.. రూ.5 కోట్లు డిమాండ్..!

సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని.. పోలీసులకు మెసేజ్.. రూ.5 కోట్లు డిమాండ్..!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ముంబై పోలీసులకు వాట్సాప్ లో బెదిరింపు మెసేజ్ వచ్చింది. ‘లైట్ గా తీసుకోవద్దు. సల్మాన్ బతికి ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్ శత్రుత్వం ఆగిపోవాలన్నా సల్మాన్ రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే ఘోరంగా ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. దీనిపై పచోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Recent

- Advertisment -spot_img