Homeహైదరాబాద్latest Newsమైనర్ బాలికపై బైక్ మెకానిక్ అత్యాచారం.. చివరికి

మైనర్ బాలికపై బైక్ మెకానిక్ అత్యాచారం.. చివరికి

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు జీవిత కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ లోని లంగర్ హౌస్ CI రఘుకుమార్ తెలియజేశారు. 2021 సంవత్సరంలో లంగర్ హౌస్లోని గాంధీ విగ్రహం సమీపంలో ఉండే అతిక్ ఖాన్ అనే బైకు మెకానిక్ ఓ బాలికను అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై అభియోగపత్రం దాఖలు చేశారు. దీంతో మంగళవారం నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ కోర్టు అడిషనల్ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img