Homeహైదరాబాద్latest NewsMiracle in the Sky: ఆకాశంలో అద్భుతం.. అరుదైన ప్లానెట్ పరేడ్.. 6 గ్రహాలు ఒకే...

Miracle in the Sky: ఆకాశంలో అద్భుతం.. అరుదైన ప్లానెట్ పరేడ్.. 6 గ్రహాలు ఒకే వరుసలోకి..!

Miracle in the Sky: ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం ఇవాళ రాత్రి కనిపించనుంది. మన సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాలు అంగారక గ్రహం, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒక సరళ రేఖలోకి రానున్నాయి. ఈ అరుదైన గ్రహాల అమరిక రాబోయే కొన్ని వారాల పాటు కనిపించనుంది. జనవరి 21న ఈ అమరిక ప్రారంభమవుతుంది. ఈ అమరికను సూర్యాస్తమయం అయిన 45 నిమిషాల తర్వాత వీక్షించవచ్చు.

idenijam 14 ఇదేనిజం Miracle in the Sky: ఆకాశంలో అద్భుతం.. అరుదైన ప్లానెట్ పరేడ్.. 6 గ్రహాలు ఒకే వరుసలోకి..!

ఎలా వీక్షించాలంటే?
శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలను బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ ద్వారా స్పష్టంగా చూడవచ్చు. ముఖ్యంగా నెప్ట్యూన్, యురేనస్ చూడాలంటే కచ్చితంగా ఈ పరికరాలను ఉపయోగించాలి.

ALSO READ: Sarpanch Elections: ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు..?

Recent

- Advertisment -spot_img