Homeహైదరాబాద్latest Newsఅంతు చిక్కని కొత్త వైరస్‌.. 40 లక్షల కోళ్లు మృతి..!

అంతు చిక్కని కొత్త వైరస్‌.. 40 లక్షల కోళ్లు మృతి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేగుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోళ్లకు వైరస్ సోకింది. దీంతో రోజూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఆరోగ్యంగా కనిపించే కోళ్లు గంటల వ్యవధిలోనే చనిపోతున్నాయి. హెచ్‌15ఎన్‌ వైరస్‌ లక్షణాలతో రోజూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే 40 లక్షల కోళ్లు చనిపోయాయని అంచనా వేస్తున్నారు. కోళ్లు మేత తిని గుడ్లు పెట్టిన వెంటనే చనిపోతున్నాయి అని అంటున్నారు.

Recent

- Advertisment -spot_img