Homeహైదరాబాద్latest Newsకొత్త రకం మోసం వెలుగులోకి.. తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు..!

కొత్త రకం మోసం వెలుగులోకి.. తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు..!

సైబర్‌ మోసగాళ్లు థర్డ్‌పార్టీ పేమెంట్‌ యాప్‌ల ద్వారా తక్కువ మొత్తంలో నగదును ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. దాంతో డబ్బు అందుకున్నవారికి ‘మీ ఖాతాలో నగదు జమైంది. ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి’ అంటూ మెసేజ్‌లో కింద లింక్‌ ఇస్తున్నారు. లింక్‌ క్లిక్‌ చేసి పొరపాటున పిన్‌ జనరేట్‌ చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేందుకు పూర్తి అనుమతి ఇచ్చినట్లవుతుందని పోలీసులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img