Homeహైదరాబాద్latest Newsగుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, నెరేళ్ల లో గుర్తు తెలియని వాహనం ఢీకొని గోవిందు పల్లె గ్రామానికి చెందిన కోలా శంకర్(40) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img