Homeహైదరాబాద్latest Newsవామ్మో.. వీడెవడండీ బాబూ..తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..!

వామ్మో.. వీడెవడండీ బాబూ..తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..!

యూకే లోని హాంప్‌షైర్‌కు చెందిన హ్యారీ మటాదీన్ కు వింత అలవాటు ఉంది. తన మూత్రాన్ని తానే తాగడం అలవాటు చేసుకున్నాడు. ఇలా చేయడం వల్ల తాను పదేళ్లు యవ్వనంగా కనిపించానని చెప్పుకొచ్చాడు. మూత్రం తాగడం వల్ల తాను డిప్రెషన్‌ నుంచి దూరం అయ్యానని తెలిపాడు. హ్యారీ తన మానసిక వ్యాధిని నయం చేసే ప్రయత్నంలో భాగంగా 2016లో తన మూత్రాన్ని తాగడం ప్రారంభించాడట. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే దీనికి ‘యూరిన్ థెరపీ’ అని పేరు కూడా పెట్టాడు.

Recent

- Advertisment -spot_img