Homeహైదరాబాద్latest Newsసీఎం ఒక ప్లేట్ భోజనం ఖర్చు రూ.32,000.. కానీ చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం:...

సీఎం ఒక ప్లేట్ భోజనం ఖర్చు రూ.32,000.. కానీ చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం: కేటీఆర్

నల్గొండలోని మహాత్మా గాంధీ వర్సిటీ కృష్ణవేణి హాస్టల్లో విద్యార్థులకు గొడ్డు కారం పెట్టారని వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. ‘సీఎం ఒక ప్లేట్ భోజనం ఖర్చు రూ.32,000 మాత్రమే. కానీ చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం పెడతారు. వారెవ్వా ప్రజాపాలన. శభాష్ ఇందిరమ్మ రాజ్యం’ అనిఎస్ ‘X’ లో ట్వీట్ చేశారు. కాగా అల్పాహారంలో విద్యార్థినులకు గొడ్డు కారం పెట్టారని పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Recent

- Advertisment -spot_img