Homeహైదరాబాద్latest Newsభారత క్రికెట్‌లో అరుదైన ఘనత.. కపిల్‌దేవ్‌ రికార్డును బ్రేక్ చేసిన బుమ్రా..!

భారత క్రికెట్‌లో అరుదైన ఘనత.. కపిల్‌దేవ్‌ రికార్డును బ్రేక్ చేసిన బుమ్రా..!

జస్‌ప్రీత్ బుమ్రా భారత క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరించాడు. క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్‌ను అధిగమించాడు. బుమ్రా ఆస్ట్రేలియాలో 10 మ్యాచ్‌ల్లో 53 వికెట్లు పడగొట్టాడు. 17.21 సగటుతో మెరుగైన ప్రదర్శన చేశాడు. కపిల్ దేవ్ 11 మ్యాచుల్లో 51 వికెట్లు, అనిల్ కుంబ్లే 10 మ్యాచుల్లో 49, అశ్విన్ 11 మ్యాచుల్లో 40, బిషన్ సింగ్‌ బేడి 7 మ్యాచుల్లో 35 వికెట్లు పడగొట్టాడు.

Recent

- Advertisment -spot_img