Homeహైదరాబాద్latest NewsParis Olympics: పారిస్ ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం..

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం..

భారత షూటర్ అభినవ్ బింద్రాకు పారిస్ ఒలింపిక్స్ లో అరుదైన గౌరవం దక్కనుంది. ఒలింపిక్స్ లో అత్యుత్తమ సేవలందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) ఈ రోజు ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కరించనుంది. ఒలింపిక్స్ ముగియడానికి ఒక రోజు ముందు పారిస్ లో జరిగే 142వ IOC సెషన్ లో ఆయనకు ఈ గౌరవం ఇవ్వనున్నారు. అంతకుముందు 1983లో దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఈ అవార్డుతో సత్కరించారు.

Recent

- Advertisment -spot_img