Homeహైదరాబాద్latest Newsభారతీయ సినిమా చరిత్రలోనే రికార్డు..! బుకింగ్స్‌లో 'పుష్ప-2' మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

భారతీయ సినిమా చరిత్రలోనే రికార్డు..! బుకింగ్స్‌లో ‘పుష్ప-2’ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాదాపు 12,000 స్క్రీన్లలో సినిమా విడుదలవుతుండడంతో చాలా మంది బుకింగ్స్‌ చేసుకుంటున్నారు. ఈ దశలో ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ డే వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ సినిమా బుకింగ్స్‌లో 100 కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డు ని నెలకొల్పింది. ఈ సినిమా దాదాపు 80 దేశాల్లో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img