వైన్‌షాపులు డిజిటల్ పేమెంట్స్ మాత్రమే చేయాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అంతేగాక సేల్స్ టార్గెట్లు కూడా నిర్నయించినట్లు సమాచారం. ఎన్నికల ముందువరకూ క్యాష్ పేమెంట్స్‌ను అనుమతించిన సర్కార్ ఇప్పుడు మళ్లీ నిబంధనలు మార్చింది. ఇప్పటికే నాసిరకం బ్రాండ్లతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మందుబాబులకు డిజిటల్ పేమెంట్స్ మరో సమస్యగా మారునుంది.