Homeహైదరాబాద్latest Newsసామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన టమోటా ధరలు..కిలో ఎంతంటే..?

సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన టమోటా ధరలు..కిలో ఎంతంటే..?

టమాటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లలో అయితే కేజీ టమాటా టమాటాలు కేజీ రూ. 40, 50లకు లభించగా.. పెద్దగా ఉన్న (గ్రేడ్-ఏ) టమాటాలు రూ. 60కు లభించాయి. ఇప్పుడు మరోసారి టమాటా ధరలు పెరిగాయి. ఇప్పుడు గ్రేడ్-ఏ టమాటాలు కేజీ రూ.100కు చేరింది. వర్షాలకు దెబ్బతినడం, సరఫరా సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పైపైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.

Recent

- Advertisment -spot_img