ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ యాష్లే గార్డ్నర్ తన స్నేహితురాలు మోనికా రైట్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోలను యాష్లే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. 2017 నుంచి వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. యాష్లే ఆసీస్ బౌలింగ్ ఆల్రౌండర్. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం. వీరిద్దరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.