Homeహైదరాబాద్latest Newsతుఫాను వస్తోంది..పవన్ ఫాన్స్ కి పండుగే… 'ఓజీ' మూవీ అప్డేట్

తుఫాను వస్తోంది..పవన్ ఫాన్స్ కి పండుగే… ‘ఓజీ’ మూవీ అప్డేట్

సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ ఒక గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఒక పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ కేవలం నిలబడి కారుపై కత్తి పెట్టి ఉన్న ఫోజు మనకి కనిపిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని బారి బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img