Homeహైదరాబాద్latest Newsవింత ఘటన.. నెల రోజుల్లో ఒకే వ్యక్తిని 5 సార్లు కాటేసిన పాము.. ఇందులో మరో...

వింత ఘటన.. నెల రోజుల్లో ఒకే వ్యక్తిని 5 సార్లు కాటేసిన పాము.. ఇందులో మరో షాకింగ్ విషయం ఏంటంటే..?

ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌర గ్రామంలో వికాస్ దుబే అనే వ్యక్తిని గడిచిన నెల రోజుల్లో ఒకే పాము ఐదుసార్లు కాటేసింది. అయితే ఒకే పాము అన్నిసార్లు ఒకే వ్యక్తిని కాటు వేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పాము కాటు వేసిన ప్రతిసారీ అతడు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. పాము భయంతో ఆ యువకుడు బంధువుల ఇంటికి వెళ్ళగా.. మళ్ళీ ఆ పాము కాటుకు గురయ్యాడు. దీంతో అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుక వెళ్ళగా డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

Recent

- Advertisment -spot_img