Homeహైదరాబాద్latest Newsఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది.. సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం: సీఎం రేవంత్ రెడ్డి

ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది.. సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం: సీఎం రేవంత్ రెడ్డి

అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. కొత్త అవిష్కరణలతో ఉద్యోగాలు పోతాయనే బెంగ చాలా మందికి పట్టుకుందని, విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సంసిద్ధంగా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని అన్నారు. ప్రపంచం అంతా నేడు ఏఐతో దూసుకెళ్తోందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img