Homeహైదరాబాద్latest Newsఘోర ప్రమాదం.. డ్యామ్ కూలి 40 మంది మృతి

ఘోర ప్రమాదం.. డ్యామ్ కూలి 40 మంది మృతి

ఆఫ్రికా దేశంలోని కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్‌ కూలిపోవడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ఆ నీరంతా దిగువ గ్రామాల్లోకి పోటెత్తడంతో సుమారు 42 మంది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాగా నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే 100 మందికి పైగా మరణించినట్లు కెన్యా ప్రభుత్వం తెలిపింది.

Recent

- Advertisment -spot_img